Keerthy Suresh : బ్లాక్ శారీలో కీర్తి సురేష్ లేటెస్ట్ పిక్స్ వైరల్..
అందాల భామ కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ తనదైన మార్క్ ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. అటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కీర్తి సురేష్, వరుస ఫోటోషూట్స్‌తో సందడి చేస్తుంది. తాజాగా బ్లాక్ శారీలో కొంటెచూపులతో కవ్విస్తున్న ఈ చిన్నది, కుర్రకారు గుండెల్ని తన సోయగాలతో దోచేస్తోంది.కీర్తి సురేష...
అందాల భామ కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ తనదైన మార్క్ ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. అటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కీర్తి సురేష్, వరుస ఫోటోషూట్స్‌తో సందడి చేస్తుంది. తాజాగా బ్లాక్ శారీలో కొంటెచూపులతో కవ్విస్తున్న ఈ చిన్నది, కుర్రకారు గుండెల్ని తన సోయగాలతో దోచేస్తోంది.కీర్తి సురేష…
కీర్తి సురేష్ గతేడాది నాలుగు సినిమాల్లో కనిపించింది. ఈ సినిమా పనులన్నీ ముగించుకుని కాస్త రిలాక్స్ అయ్యేందుకు థాయ్ లాండ్ లోని ఈ సుందర ప్రదేశానికి వచ్చింది. సావిత్రి బయోపిక్‌లో (Savitri biopic) నటించిన కీర్తి.. మహానటిగా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.
అయితే తాజాగా కీర్తి లుక్ చూసి జనం షాక్ అవుతున్నారు. మహానటి కీర్తి సురేష్ ఎప్పుడూ ఎక్కడా మితి మీరిన అందాలను ప్రదర్శించలేదు. వెండితెరపై హద్దుల్లోనే ఉంటుంది. కానీ ఇప్పుడు అందాల ఆరబోతలో బార్డర్‌ను దాటేసింది. తాజాగా బీచ్ దగ్గర స్విమ్మింగ్ పూల్‌లో బికినీలో కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
తమిళం, మలయాళంలో మంచి క్రేజ్ దక్కించుకున్న కీర్తి సురేష్.. మెల్లిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. నేను శైలజ సినిమాతో (Nenu sailaja movie) కీర్తి సురేష్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. రామ్ హీరోగా వచ్చిన నేను శైలజ చిత్రం కీర్తి సురేష్‌కు మంచి డెబ్యూగా నిలిచింది. తెలుగులో మొదటి సినిమాతోనే అందరినీ మెప్పించింది.
కీర్తి ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సినిమాల్లో బిజీగా మారింది, నేచురల్ స్టార్ నానితో(Nani is a natural star) కలిసి మరో సినిమా చేస్తుంది. దసరా టైటిల్‌తో (Dussehra title) వస్తున్న ఈ సినిమాలో కీర్తి హీరోయిన్. ఇక మెగస్టార్ చిరంజీవి నటించిన బోల శంకర్ సినిమాలో కూడా కీర్తి సురేష్ నటించింది. ఇందులో ఆమె చిరుకు చెల్లెలి పాత్రలో నటిస్తోన్నట్లు సమాచారం.
నేను శైలజ సినిమా హిట్ అయిన తరువాత కీర్తి సురేష్‌కు తెలుగులో మంచి ఆఫర్లు వచ్చాయి. ఆ తరువాత మళ్లీ కోలీవుడ్‌లోనే(Kollywood) ఎక్కువ సినిమాలు చేసింది. నాని నేను లోకల్ సినిమాతో మళ్లీ కీర్తి సురేష్ అందరినీ ఆకట్టుకుంది. అయితే పవన్ కళ్యాణ్‌తో(Pawan Kalyan) చేసిన అజ్ఞాతవాసి సినిమా కీర్తి సురేష్‌కు బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది.