TG: భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మిథులా స్టేడియంలో సీతారాముల కళ్యాణ వేడుకను వేదపండితులు ఘనంగా నిర్వహించారు. రామదాసు చేయించిన మంగళసూత్రంతో అభిజిత్ లగ్నంలో 12PMకు సీతారాముల కళ్యాణం జరిగింది. సీతారాములవారికి వేద పండితులు ముత్యాల తలంబ్రాలు పోశారు. రామదాసు చేయించిన ఆభరణాలు.. రామయ్యకు పచ్చలహారం, సీతమ్మకు చింతాకు పతకంతో అలంకరించారు.
Tags :