AP: సర్వర్లో సమస్య రావడంతో తిరుమల శ్రీవాణి ఆన్లైన్ టికెట్ల జారీకి బ్రేక్ పడింది. దీంతో ఆఫ్లైన్లో కౌంటర్ల ద్వారా సిబ్బంది టికెట్లను జారీ చేస్తున్నారు. రోజుకు 1500 మందికి శ్రీవాణి టికెట్లును ఇస్తున్నారు. ఇందులో 3 నెలల ముందే 500 టికెట్లు, తిరుపతి ఎయిర్పోర్టులో ఆఫ్లైన్లో 200, ఆన్లైన్లో 800 టికెట్లను TTD జారీ చేస్తోంది.