సింహాచలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. దూర ప్రాంతాల భక్తులకు సైతం అప్పన్న స్వామి నిజరూప దర్శనం టికెట్లు లభించాలన్న లక్ష్యంతో ఇవాళ ఆన్లైన్లో మాత్రమే టికెట్లను విక్రయించనుంది. భక్తులు chandanotsavam.ap.gov.in వెబ్సైట్ ద్వారా టికెట్లు పొందవచ్చని సూచించారు. 9552300009 నంబర్ ద్వారా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.