శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, శుక్ల పక్షం పంచమి: రా. 9-49 తదుపరి షష్ఠి; కృత్తిక: రా. 11-58 తదుపరి రోహిణి వర్జ్యం: మ. 12-45 నుంచి 2-14 వరకు; అమృత ఘడియలు: రా. 9-43 నుంచి 11-13 వరకు; దుర్ముహూర్తం: మ. 12-30 నుంచి 1-18 వరకు; తిరిగి 2-54 నుంచి 3-42 వరకు; రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు; సూర్యోదయం: ఉ.6.06; సూర్యాస్తమయం: సా.6.07; శ్రీపంచమి.
Tags :