TG: భద్రాచలంలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమై ఏప్రిల్ 2వ తేదీన ముగియనున్నాయి. ఈనెల 27న శ్రీరామనవమిని పురస్కరించుకొని మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణం, 28న పట్టాభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు. స్వామివారి కల్యాణానికి సీఎం రేవంత్రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకురానుండగా.. అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Tags :