ప్రభుత్వరంగ సంస్థ HLL లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో 40 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు రేపటితో ముగుస్తోంది. ఇంజినీరింగ్, ఫార్మా, సోషల్ వర్క్, డేటా అనలిస్ట్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. BE/BTech/BSc, MBA/MSW/MA, PHDBM ఉత్తీర్ణత గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ పీరియడ్‌లో నెలకు రూ.40,000 స్టైఫండ్ అందిస్తారు.
Tags :