AP: హైకోర్టులో 300 పోస్టుల భర్తీకి ఇవాళ్టి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 19వ తేదీ వరకు https://aphc.gov.in/index.php వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకు 7వ తరగతి, మిగతా పోస్టులకు డిగ్రీ/బీటెక్/లా డిగ్రీ అర్హతలుండాలి. CBTతోపాటు స్కిల్ టెస్టు ఉంటుంది. దరఖాస్తు ఫీజు SC, ST, దివ్యాంగులకు రూ.400, మిగతా వారికి రూ.800. 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.