దేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ కొరతతో బెంగళూరులో హోటల్స్, రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. దీంతో స్విగ్గీ, జొమాటోలకు నష్టం వాటిల్లే ప్రమాదం కనిపిస్తుంది. హోటల్స్ మూసివేయడంతో ఆయా ప్లాట్ ఫామ్స్లకు ఆర్డర్లు తగ్గే అవకాశం ఉంది. తద్వారా పని చేసే ఫుడ్ డెలివరీ బాయ్స్ ఉపాధి తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.