»Cabinet Expansion In Soon In Andhra Pradeshcm Jagan
cabinet expansion ఉంటుందని సీఎం జగన్ సంకేతాలు? పనిచేయకుంటే ఇక ఔటే
cabinet expansion:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి (assembly) మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయి. ఆ లోపు మరోసారి మంత్రివర్గ విస్తరణ (cabinet expansion) చేయాలని సీఎం జగన్ (cm jagan) అనుకుంటున్నారు. మంత్రుల (ministers) పనితీరు ఆధారంగా.. మార్పులు తప్పవని స్పష్టంచేశారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు, చేసిన పనులను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలని సూచించారు.
cabinet expansion in soon in the andhra pradesh:cm jagan
cabinet expansion:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి (assembly) మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయి. ఆ లోపు మరోసారి మంత్రివర్గ విస్తరణ (cabinet expansion) చేయాలని సీఎం జగన్ (cm jagan) అనుకుంటున్నారు. మంత్రుల (ministers) పనితీరు ఆధారంగా.. మార్పులు తప్పవని స్పష్టంచేశారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు, చేసిన పనులను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలని సూచించారు. త్వరలో జరిగే ఏడు (seven) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు గెలవాల్సిందేనని మంత్రులకు (ministers) తేల్చిచెప్పారు.
విశాఖ (vizag) రాజధానిపై మరోసారి సీఎం జగన్ (cm jagan) కామెంట్స్ చేశారు. జూలైలో విశాఖ (vizag) వెళ్తామని మంత్రివర్గ సమావేశంలో మంత్రులతో చెప్పినట్టు సమాచారం. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ (vizag) అని సీఎం జగన్ (cm jagan) పలు సందర్భాల్లో అన్నారు. ఏప్రిల్ (april) నుంచి అక్కడి నుంచి పరిపాలన ప్రారంభం అవుతుందని ఇదివరకు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేఫథ్యంలో సీఎం జగన్ (cm jagan). .దానిని జూలై అని చెప్పారు. రాజధానిని విశాఖకు (vizag) తరలించాలనే కృతనిశ్చయంతో సీఎం జగన్ (jagan) ఉన్నారు. ఇటీవల గ్లోబల్ సమ్మిట్ కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.
గత ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత 3 రాజధానుల (3 capital) అంశాన్ని జగన్ (jagan) సర్కార్ తెరపైకి తీసుకొచ్చింది. అమరావతి రైతుల నుంచి నిరసన వ్యక్త మయ్యింది. కోర్టుకు (court) వెళ్లడం.. మండలిలో అప్పటి చైర్మన్ షరీఫ్ అడ్డుకోవడంతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ అంశం హైకోర్టు (high court), సుప్రీంకోర్టు (supreme court) పరిధిలో ఉంది. సీఎం జగన్ (cm jagan) మాత్రం పరిపాలన రాజధానిని విశాఖకు (vizag) మారుస్తామని.. ప్రతీ సందర్భంలో చెబుతున్నారు. ఇప్పుడు కూడా అదే మాట చెప్పారు. అలాగే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని స్పష్టంచేశారు.