AP: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ అంబులెన్స్ ఆగివున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు వెస్ట్ బెంగాల్‌కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. పేషెంట్‌ను బెంగళూరు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.