TG: హైదరాబాద్లో మరో విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ రెండవ అంతస్తుపై నుంచి బీటెక్ విద్యార్థి నిత్యతేజ్ దూకాడు. ఈ తరుణంలోనే అతణ్ని 108 వాహనంలో గాంధీ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. కానీ ఆసుపత్రికి చేరుకునేలోపే నిత్యతేజ్ మృతి చెందాడు.