క్రిటిక్ చాయిస్ అవార్డ్స్ సందర్భంగా టాలీవుడ్ జక్కన్న చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తన విజయం వెనుక పలువురు మహిళలు ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు క్రిటిక్ చాయిస్ అవార్డ్స్ బెస్ట్ ఫారెన్ లాంగ్వేజెస్, బెస్ట్ సాంగ్.. రెం
తాము రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నామని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు ప్రకటించారు. బాపట్ల జిల్లాలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా వేదికపై ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. తనతో పాటు తన తనయుడు హితేష్ కూడా రాజకీయాలకు దూరంగా
ఆయన నాకు ఎక్కువ కాదు.. నాగబాబుపై వర్మ ..! వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. నిత్యం తనకు సంబంధం లేని విషయాల్లో వేలు పెడుతూ… సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ పెడుతూ ఉంటారు. రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా వాటి గురించి కూడా తన అభిప్రాయా
శ్రీలంకతో మూడో వన్డేలో భారత్ 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాట్స్మెన్, ఆ తర్వాత బౌలర్లు చెలరేగటంతో వన్డే చరిత్రలో భారీ విజయం సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది. విరాట్ కోహ్లీ 166 పరుగులతో, శుబ్మన్ గిల్ 116 పరుగులతో అదరగొట్టారు.
కేంద్ర మంత్రి అశ్విని చౌబేకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయిలోని ఓ వాహనం బోల్తా పడింది. దీంతో… ఆ వాహనంలో ఉన్న పలువురు పోలీసులు గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివర
తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన తాజాగా… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లిలో చదరి వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తుమ్మల ఆవిష్కరించారు. ఈ సందర్
నేపాల్లో ఆదివారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఖాట్మాండ్ నుండి కాస్కి జిల్లాలోని పోఖరాకు వెళ్తున్న యెతి ఎయిర్ లైన్స్ ప్లేన్ కుప్పకూలింది. ఈ విమానం బయలుదేరిన 20 నిమిషాలకు కుప్పకూలింది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 25 నిమిషాలు. మరో 5 నిమిషా
మిస్ యూనివర్స్ కిరీటాన్ని అమెరికాకు చెందిన 28 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ ఆర్బెన్నీ గాబ్రియెల్ దక్కించుకున్నారు. గత ఏడాది ఈ టైటిల్ పొందిన భారత హర్నాజ్ సంధు కిరీటాన్ని ఆమెకు అలంకరించారు. మిస్ యూనివర్స్ టాప్ 16 జాబితాలో చోటు దక్కించుకున్నారు భారత ది
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి విమర్శల వర్షం కురిపించారు. పవన్ కి ఒంటరిగా పోటీ చేసే సత్తా లేక.. చంద్రబాబుతో, ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. పవన్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా.. తమకు ఎ
పారిశుద్ద్య కార్మికులు అంటే చిన్నచూపు.. వారు చేసే పని, లేదంటే జీతం తక్కువని కావొచ్చు అందరూ లైట్ తీసుకుంటారు. ఆ కార్మికులు చేసే పని మాత్రం చాలా ఉన్నతమైంది. వారే లేకుంటే.. ఆ మాటే ఊహించుకోలేం. ఆంధ్రప్రదేశ్ మంత్రి వేణుగోపాల కృష్ణ శానిటేషన్ వర్కర్