MBNR: జిల్లాలో గరిష్ఠ వేసవి ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నవాబుపేటలో 40.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. భూత్పుర్ మండలం కొత్తమొల్గర 42.2 డిగ్రీలు, దేవరకద్ర 40.0 డిగ్రీలు, చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్ 39.9 డిగ్రీలు, మిడ్జిల్ మండలం కొత్తపల్లి 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి.