కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రెపో రేటును పెంచింది. రెపో రేటు అంటే బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే వడ్డీ రేటు. ఈ రెపో రేటు పెరిగితే, బ్యాంకులు తన కస్టమర్లకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు పెరుగుతుంది. మూడు రోజుల పాటు జరిగిన ఆర్బీఐ ద్వైపాక్షిక
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిర్ణయానికి ముందు స్టాక్ మార్కెట్లు అప్రమత్తంగా కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు వరుసగా మూడు రోజుల పాటు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ నేడు స్వల్ప నష్టాల్లో ప్రారంభమై, ఆ తర్వాత కాసేపటికి స్వల్ప లాభాల్లోకి వచ్
అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సహా వివిధ రూపాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన దాదాపు రూ.1000 కోట్లను బకాయిల కింద వెనక్కి తీసుకున్నది. నవంబర్ 25వ తేదీన కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్స
ఇండియన్ రేసింగ్ లీగ్ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు పోలీసులు. రేసింగ్ లీగ్ 10న ప్రారంభమై, 11న ముగుస్తుంది. దీంతో భాగ్యనగరంలో మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. తొమ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 11వ తేదీన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్టేట్మెంట్ను సీబీఐ రికార్డ్ చేయనుంది. ఈ మేరకు కవితకు సీబీఐ మెయిల్ ద్వారా సందేశాన్ని పంపించింది. ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఇంటి వద్ద ప్రశ్నించనున
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. నిన్న స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్, నేడు అంతకుమించి నష్టపోయింది. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు మరికొంతకాలం కొనసాగించనుందనే వార్తల నేపథ్యంలో అమెరికా మార్కెట్లు నష్టాల్లో మ
జగన్ రాసిపెట్టుకో, వచ్చే ఎన్నికల్లో ప్రజలు నీకు రాజకీయ సమాధి కడతారు, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అయ్యన్నపాత్రుడు మంగళవారం అన్నారు. 2019లో వైసీపీని గెలిపించి, జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసినందుకు ప్రజలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వైమాస సమీక్ష సమావేశం(MPC) సోమవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు MPC అనంతరం బుధవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సమావేశానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రెపో రేటును వరు
దేశంలో ఇళ్ల కొనుగోలు శక్తి తగ్గినట్లు జేఎల్ఎల్ ఇండియా తన హోమ్ పర్చేజ్ అఫోర్డబిలిటీ ఇండెక్స్(HPAI) నివేదిక వెల్లడించింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సం ప్రారంభం నాటికి రుణ రేట్లు దశాబ్దాల కనిష్టానికి పడిపోయాయి. దీనికి తోడు ధరలు కూడా
తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై తమ తెలంగాణ బీజేపీ పార్టీ…. ఒక కమిటీ వేసిందని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా… తెలంగాణ ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపించారు. రానున్న ఎన్నికలకు మా రిపోర్ట్ చా