KKD: జిల్లా DCCB ఛైర్మన్గా తుమ్మల రామస్వామి(బాబు) నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆయన జనసేన జిల్లా అధ్యక్ష పదవితో పాటు KUDA ఛైర్మన్గా కూడా ఉన్నారు. మరో కీలక పదవి దక్కడంతో ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు కూటమి నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.