కోనసీమ: ఆత్రేయపురం మండలం మండల పరిధిలోని బొబ్బరలంక సమీపంలో ఆదివారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఆత్రేయపురం ఎస్పై ఎస్. రాము తెలిపారు. సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా నిబంధనలు విరుద్ధంగా ఇద్దరు వ్యక్తులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.