KRNL: పహల్గం ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదులతో యుద్ధం చేస్తున్నా భారత రక్షణ దళాలకు భారతదేశ ప్రజలందరూ అండగా ఉంటారని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ అన్నారు. శనివారం కర్నూల్లోని ఏ క్యాంప్‌లో నూతనంగా ఆధునికరించిన సాయి సుబ్రహ్మణ్యేశ్వర జ్ఞాన మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.