KMM: 35 బీఎన్ఎస్ఎస్/41ఏ సీఆర్పీసీ, అడ్వకేట్ అమెండమెంట్ డ్రాఫ్ట్ బిల్ సవరణ చేయాలని కోరుతూ ఖమ్మం వచ్చిన పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావుకు సహస్ వెల్ఫేర్ ట్రస్ట్ నిర్వాహకులు, అడ్వకేట్ తాళ్లూరి దిలీప్ చౌదరి వినతిపత్రం అందజేశారు. సెంట్రల్ నోటరీలో తెలంగాణకు చెందిన 1,900 మంది నిరీక్షణలో ఉన్నారని, వారందరికీ అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు.