NDL: రాష్ట్ర స్థాయి చెస్ పోటీకి ఎంపికలో భాగంగా మే 13న ఉదయం 9 గంటలకు నంద్యాల శ్రీ రామకృష్ణ విద్యాలయంలో 11 ఏళ్లలోపు బాల బాలికల చెస్ పోటీలు జరుగుతాయని జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్.రవికృష్ణ, కార్యదర్శి రామసుబ్బారెడ్డి శనివారం తెలిపారు. మే 12 సాయంత్రం 6 లోపు ఏపీ చెస్ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు