TPT: తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం అమ్మవారికి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య సారే సమర్పించారు. ఆమెకు ఆలయం వద్ద అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె సారే సమర్పించి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు.