తెలుగు జెండా రెపరెపలాడుతోంది అని జగన్ ట్వీట్ చేయడంపై అద్నాన్ సమీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ను 'ఒక చెరువులో ప్రాంతీయ భావాలు కలిగిన కప్ప' అని విమర్శించారు.
ఏనుగు తెలివైన జంతువు . అలాంటి ఓ ఏనుగు నీళ్ల పైప్ ను తొండంతో పట్టుకొని, తనంతట తానుగా స్నానం చేస్తున్న ఓ వీడియో ((Elephant Bathing Video) ఇంటర్ నెట్ లో చక్కర్లు కొడుతోంది. జంతు ప్రేమికులను అయితే ఈ వీడియో మరింతగా ఆకట్టుకుంటుంది.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు (andhra pradesh budget session 2023) మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ (Governor) ఎక్కడ కూడా రాష్ట్ర రాజధానికి (Andhra Pradesh Capital) సంబంధించి మూడు రాజధానులను (Andhra Pradesh three capitals) ఎక్కడా ప్రస్తావించలేదు.
తమ పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు (senior congress leaders) భారత రాష్ట్ర సమితి (bharat rashtra samithi) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి (Chief Minister of Telangana) కే చంద్రశేఖర రావుకు (K Chandrasekhar Rao)కు అమ్ముడు పోయారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు (Telangana Congress President) రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన ఆ
అమెరికా అధ్యక్షులు జో బిడెన్ (US President Joe Biden) మరోసారి విలేకరుల సమావేశం (Press Meet) నుండి వెళ్లిపోయారు. మీడియాతో భేటీ సందర్భంగా రిపోర్టర్ లు కుప్పకూలిన సిలికాన్ వ్యాలీ బ్యాంకు ( Why Silicon Valley Bank collapsed) గురించి ప్రశ్నించారు. దీంతో బిడెన్ వారికి ముఖం చాటేశారు.
ఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh) వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ((YSR Congress Government) గద్దె దించడానికి తాము ఎవరితో పొత్తు పెట్టుకుంటామనే విషయాన్ని సరైన సమయంలో నిర్ణయిస్తామని తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు (Andhra Pradesh Telugudesam Party president) అచ్చె
రేపు మచిలీపట్నం(Machilipatnam)లో జనసేన(Janasena party) 10వ ఆవిర్భావ సభ(10th Formation Day) జరగనుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్(pawan kalyan) నాలుగు రోజుల ముందే విజయ వాడకు చేరుకుని వివిధ కులాలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. ఇక ఏపీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్సీపీని(YSRCP)
భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) నిర్దేశించిన మూడేళ్ల లాక్-ఇన్(lock-in time) వ్యవధి ముగిసిన తర్వాత యెస్ బ్యాంక్ షేర్లు దాదాపు 12.75% క్షీణించాయి. ఏడేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ బ్యాంక్ షేర్లు 15.85 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.
ప్రముఖ హీరో సాయి కుమార్(sai kumar) కొడుకు ఆది(Aadi sai kumar) తన సినిమాలు ఆడటం లేదని డిప్రెషన్(depression)లోకి వెళ్లారా? వరుసగా తన చిత్రాలకు కలెక్షన్లు రావడం లేదని బ్లాక్ జోన్ లోకి వెళ్లారా? అందేటో తెలియాలంటే ఈ వార్తను చదివేయండి మీకే తెలుస్తుంది.