తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వచ్చాయి. కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. రాష్ట్రంలోని 64స్థానాల్లో మెజార్టీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. కాగా నేడు రాజీనామాల పర్వం మొదలైంది.
సస్పెండ్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దాకు సోమవారం పెద్ద ఊరట లభించింది. అతని సస్పెన్షన్ రద్దు చేయబడింది. ఈ విషయాన్ని స్వయంగా రాఘవ్ చద్దా తెలిపారు.
పగిలిన మడమలు సాధారణ సమస్యగా పరిగణిస్తారు. ముఖ్యంగా శీతాకాలంలో చాలా మంది ప్రజలు ఈ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. దీని కోసం ప్రజలు ఖరీదైన మాయిశ్చరైజర్లను వాడుతుంటారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. రేపు ఉదయం ఓట్ల లెక్కింపుతో ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టబెట్టనున్నారో తేలిపోనుంది. ఈ క్రమంలో తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ పోలీసులకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ ట్రైలర్ ఆలస్యంగా వచ్చినా రికార్డులు బద్ధలు కొట్టడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. వారి ఆలోచనకు తగ్గట్లే ట్రైలర్ సంచలన రికార్డు సృష్టిస్తోంది.
పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వాసులకు బిగ్ అలర్ట్. ఏపీలో భారీ వర్షాలు కురువనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపు తుపానుగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
టాంజానియా దేశంలో పెను ప్రమాదం తప్పింది. ఒకే విమానాశ్రయంలో ఒకే రోజు రెండు విమానాలు కూలిపోయాయి. అది కూడా గంటల్లోనే రన్వేవి తాకాయి. అదృష్టవశాత్తు ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లోకి వెళ్లేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. త్వరలో పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమవ్వనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. రేపు బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ హైదరాబాద్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలోని వైన్ షాపులను క్లోజ్ చ
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి విడుదల అంశం రోజుకో రచ్చ సృష్టిస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పోటీగా కేసులు నమోదవుతున్నాయి. తమపై దాడి చేసి సాగర్ డ్యామ్పైకి అక్రమంగా చొరబడ్డారని.. ఏపీ పోలీసులపై డ్యామ్ వద్ద సెక్యూరిటీ ఉన్న తెలంగాణ ఎస్ప