2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ విజయాలను నిలువరించే లక్ష్యంతో ఏర్పడిన ఇండియా కూటమి కీలక సమావేశం బుధవారం జరగనున్నట్లు ప్రకటించారు.
NCRB Data: ఎసీఆర్బీ తన నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో షాకింగ్ విషయాలు వెలువడ్డాయి. 2022లో నిరుద్యోగుల కంటే ఉద్యోగస్తులే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నారని తేలింది. ఇందులో స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా ఉన్నారు.
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ ఘన విజయం సాధించింది. ఈసారి అధికార పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం), కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని అందరూ అనుకున్నారు.
నేవీ డే సందర్భంగా ప్రధాని మోడీ నేవీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. 'నేవీ డే 2023' వేడుకలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. డిసెంబర్ 4 ఈ చారిత్రాత్మక దినంగా పేర్కొన్నారు.
బాలీవుడ్ కండల వీరుడు అజయ్ దేవగన్ నటిస్తున్న తాజా చిత్రం “సింగం రిటర్న్స్”. ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది.
మణిపూర్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగిన హింసాత్మక ఘటనలో కనీసం 13 మంది మరణించారు. తెంగ్నౌపాల్ జిల్లాలోని సైబోల్ సమీపంలోని లెతితు గ్రామంలో మధ్యాహ్నం సమయంలో రెండు గ్రూపుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగినట్లు భద్రతా బలగాల అధికారులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. ఫిరోజాబాద్‌లోని జస్రానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గుడిసెలో శనివారం అర్థరాత్రి మంటలు చెలరేగడంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు.