ఒడిశాలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. కియోంఝర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. 20 మందితో నిండిన వ్యాన్ రోడ్డుపై నిలబడి ఉన్న ట్రక్కును ఢీకొట్టిందని చెబుతున్నారు.
చలికాలంలో ఖర్జూరాన్ని రోజూ తీసుకుంటే.. అనేక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. వాస్తవానికి ఖర్జూరం స్వభావం వేడిగా ఉంటుంది. దీనితో పాటు ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు ఖర్జూరంలో లభిస్తాయి.
అక్కడక్కడ చిన్న చిన్న వివాదాలు మినహా తెలంగాణలో పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్ సర్వేలు ఒక్కొక్కొటిగా బయటకు వస్తున్నాయి. అవన్నీ కూడా కాంగ్రెస్ కు పట్టం కడుతూ బీఆర్ఎస్కు షాకిస్తూ ఫలితాలను వెలువడిస్తున్నాయి.
రక్షణ రంగంలో స్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. రెండు మెగా కంబాట్ ఫైటర్ విమానాలు, తేలికపాటి హెలికాప్టర్ డీల్ సహా దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులపై ప్రభుత్వం సమావేశం నిర్వహించినట్లు రక్షణ శాఖ తెలిపింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అంతకంటే ముందే రాజ్యసభ ఎంపీలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. రాజ్యసభలో లేవనెత్తిన అంశాలపై ఎలాంటి ప్రచారం చేయరాదని ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణలోని పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు మరి కాస్త సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ గడువు ముగిసింది.
బీఆర్ఎస్ లీగల్ సెల్ నేతలు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌తో సమావేశమయ్యారు. సైలెంట్ గా ఉండాల్సిన సమయాన్ని హింసాత్మకంగా మార్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు.