బాలయ్య పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నేడు ఆయన హిందూపురంలో ఓ శుభకార్యానికి హాజరవ్వగా ఓ వైసీపీ నేత ఆయన కారును అడ్డుకున్నాడు. పోలీసుల జోక్యంతో ఆ ఘటన సద్దుమణిగింది.
తమిళ చిత్రసీమలో ప్రముఖ దర్శకుల్లో గౌతమ్ మీనన్ కూడా ఒకరు. ఆయన తాజా చిత్రం ధృవ నక్షత్రం చిత్రాన్ని 24న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో విక్రమ్, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, పార్తిబన్, అర్జున్ దాస్ తదితరులు నటించారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెర
ఏపీలో మరో 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఒకటో నెంబ
నిన్న జరిగిన మ్యాచ్లో షమీ 7 వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే షమీ 7 వికెట్లు తీస్తాడని ముందు రోజే ఓ నెటిజన్ చెప్పేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టుకు క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. అంతేకాదు.. సినిమా సినిమాకు డిఫరెంట్ లుక్తో సందడి చేస్తున్నాడు. త్వరలో క్లాస్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రానున్న నాని.. ఇప్పుడు మళ్లీ మాస్ బాట పట్టాడు.
పాఠశాలల్లోని విద్య, నాణ్యతా ప్రమాణాలపై నీతి ఆయోగ్ షాకింగ్ నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగానే ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయకుంటే విద్యలో నాణ్యత చూపే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. అత్యధిక శాతం పట్టణాల్లోనే
నేటి నుంచి 20వ తేది వరకూ హైదరాబాద్ నగరంపై బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసింది. మంత్రి కేటీఆర్ రోజూ రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మహానగరంలోని 11 నియోజకవర్గాల్లో ఆయన రోడ్ షోలు సాగనున్నాయి.
ఈ రోజు(November 16th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? ఆ వివరాలను నేటి రాశిఫలాల్లో తెలుసుకోండి.