వరల్డ్ కప్ సెమీస్‌లో నేడు భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మహ్మద్ షమీ 7 వికెట్లు పడగొట్టి రికార్డు నెలకొల్పాడు. కివీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో భారత్ ఫైనల్స్‌కు చేరింది.
గర్భధారణ సమయంలో గర్భిణీ తన ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ కాలంలో ఆహారంలో చేర్చబడిన ప్రతిదీ తన శిశువు ఆరోగ్యంపై మంచి లేదా చెడు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.
ఏపీ సీఎం జగన్ 8348 ఎకరాల భూమిని తమ బినామీ కంపెనీలకు ధారాదత్తం చేశారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఒకే ఏడాది ఏడు నెలల్లోనే దాదాపు రూ.76 వేల కోట్ల ప్రాజెక్టులను తన బినామీ కంపెనీ అయిన ఇండోసోల్ కంపెనీకి జగన్ అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశ
బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ హిట్ టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాను లీడ్ రోల్లో నటించిన మంగళవారం చిత్రం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆ విశేషాలోంటో ఇప్పుడు చుద్దాం.
సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ మరణానంతరం క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఖాతాలో రూ.25,000 కోట్లు పడిపోవడం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. సెబీ తరపున సుబ్రతా రాయ్ నుంచి రికవరీ చేసిన డబ్బు ఇదే.
బెల్లి డ్యాన్స్ వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతుంది. డ్రమ్స్ బీట్‌ను తన డ్యాన్స్‌తో డామినేట్ చేసిన ఈ సుందరి ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇది చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు చూసేయండి మరి.
సీఎం కేసీఆర్ ప్రయాణించే హెలికాఫ్టర్‌లో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. మెదక్ నుంచి హైదరాబాద్ బయల్దేరుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మూడోసారి ఇలా హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.