కేసీఆర్ కుటుంబంలో మాత్రమే ఉద్యోగాలు దక్కాయని.. అతని కుటుంబం కోసం భవనాలు నిర్మించారని.. కొత్త కొత్త కార్లు కొనుగోలు చేశారని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. జహీరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక పాల్గొన్నారు.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి బాలీవుడ్ పరిశ్రమ గురించి ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. ముంబయి పని
ప్రధాని నరేంద్ర మోడీ యుగపురుషుడు అని ఉప రాష్ట్రపతి ధన్ కర్ కీర్తించారు. ఆ కామెంట్లను కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. వ్యక్తి పూజ చేసేందుకు ఇంతలా దిగజారాలా సార్ అని కామెంట్ చేశారు.
రద్దీ రైలులో ఓ కంటెంట్ క్రియేటర్ జోరుగా స్టెప్పులు వేసింది. స్నేహితురాలు కూడా తోడై.. ఇద్దరు చక్కగా డ్యాన్స్ చేశారు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.
తిరుమలను హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీని టీటీడీ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు కోరారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
తక్కువ ధరలో రెడ్మి 12c 5జీ ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. కొత్తగా 5జీ ఫోన్ తీసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని నెటిజన్లు అంటున్నారు. మరి ఆ ఫోన్ ధర, ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఏపీ వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి తన రెండో భార్య సాక్షి కూడా సంతకం పెట్టారు. అయితే వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ హీరోహీరోయిన్లుగా వస్తున్న టిల్లు స్క్వేర్ చిత్రం నుంచి రాధిక అనే వీడియో సాంగ్ తాజాగా విడుదల అయింది. విడుదలైన గంటకే దాదాపు రెండు లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుని సోషల్ మీడియాలో ఈ సాంగ్ హల్ చల్ చేస్తుంది.
గత ఏడాదితో పోలిస్తే లగ్జరీ ఇళ్ల విక్రయాలు భారీగా పెరిగాయని రియల్ ఎస్టేట్ సంస్థ సీబీఆర్ఈ ఓ నివేదికలో తెలిపింది. ఆర్థిక స్థోమత ఉన్నవారు, ఎన్ఆర్ఐలు తమ అభిరుచికి తగ్గట్టుగా ఇంటిని నిర్మించుకుంటున్నారని పేర్కొంది. అయితే ఈ లిస్ట్‌లో హైదరాబా
పవన్ కల్యాణ్ కేవలం ప్యాకేజీ స్టార్ అని, తెలంగాణలో బీజేపీకి, ఆంధ్రలో టీడీపీ కోసం పనిచేసే రాజకీయ వ్యభిచారి అని అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. నమ్ముకున్న ప్రజలను నట్టేట ముంచే వాడు నాయకుడు ఎలా అవుతాడని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ రాజకీయ నటు