ఇకపై పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డులు పొందాలంటే అంతా సులభం కాదు. రుణం పొందాలంటే క్రెడిట్ స్కోర్, సీయూఆర్ ఎంత ఉండాలో ఆర్బీఐ తాజా నిబంధనలు వెలువరించింది. ఖాతా ఉన్న బ్యాంకులోనే రుణం తీసుకోవాలని, అలా చేస్తే అనేక లాభాలు ఉన్నాయని ఆర్థిక నిపుణుల
డీప్ ఫేక్ వీడియోలతో సెలబ్రెటీలు ఆందోళన చెందుతున్న వేళా అలియా భట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాంతో బాలీవుడ్ వర్గాలు ఒక్కసారిగా షాక్ అయ్యాయి. చూడటానికి అచ్చం అలియా భట్లానే ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు కూడా ఆగ్రహంగా ఉన్నారు.
సైలెంట్‌గా వచ్చి సంచలనం సృష్టించిన కన్నడ చిత్రం కాంతార. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ప్రిక్వెల్కు ఫస్ట్ లుక్ విడుదల అయింది. రక్తంతో తడిసిన రిషబ్ కళ్లల్లో అగ్ని గోళాలు నింపుకొని భయంకరంగా కనిపించాడు. ఈ లుక్ చూస్తే గూస్ బంప్స్ వస్త
హైదరాబాద్ శివారు ప్రాంతంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు క్లియర్ చేశారు.
కొంతకాలం క్రితం గుండెపోటు, గుండె జబ్బులు వంటివి వృద్ధులకు మాత్రమే వచ్చేవి. కానీ మారుతున్న జీవనశైలి కారణంగా ఈ వ్యాధి క్రమంగా యువత, పిల్లలను కూడా ప్రభావితం చేస్తుంది.