తెలంగాణ సీఎల్పీ నేత పేరు ఖరారు అయ్యింది. ఖర్గే నివాసంలో జరిగిన చర్చలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డి పేరును ప్రతిపాదించారు. దీంతో తెలంగాణ సీఎం ఎవరో డిసైడ్ అయ్యింది.
సీనియర్ కాంగ్రెస్ నేత భట్టి విక్రమాార్క పోస్ట్ చేసిన తాజా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఎం ప్రకటన కోసం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టివిక్రమార్క ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్ర సీఎం ప్రకటన అధికారికంగా వె
NCRB Data: ఎసీఆర్బీ తన నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో షాకింగ్ విషయాలు వెలువడ్డాయి. 2022లో నిరుద్యోగుల కంటే ఉద్యోగస్తులే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నారని తేలింది. ఇందులో స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా ఉన్నారు.
మంచి కథ, యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రల్లో సాయి పల్లవి నటించి, మెప్పిస్తోంది. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలో చేసే అవకాశం రాలేదు. కేజీఎఫ్ ఫేమ్ యష్‌తో ఈ అమ్మడు జతకట్టనుంది.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. దాదాపు 20 ఏళ్లుగా ఆయన ఒకే క్వార్టర్లో ఉన్నారు. తాజా ఫలితాలతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రు. ఈ క్రమంలో ఢిల్లీలోని అధికార నివాసాన్ని కేసీఆర్ ఖాళ
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరినీ నియమించినా సరే తనకు అభ్యంతరం లేదని సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంచేశారు. ఢిల్లీలో డీకే శివకుమార్‌ను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్న రష్మిక.. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం థియేటర్లో రన్ అవుతున్న అనిమల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్‌గా మారిపోయింది.