CTR: ఉచితంగా అందించాల్సిన ప్రభుత్వ సేవల కోసం అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలని అడిషనల్ ఎస్పీ విమల కుమారి, డీఎస్పీ జెస్సీ ప్రశాంతి సూచించారు. అవినీతికి పాల్పడే అధికారుల వివరాలను అడిషనల్ ఎస్పీ (తిరుపతి) 9440446130, DSP 9440446190, 9440456193, 9440446120, 9440808112, 9440446138 ఫోన్ నంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు.