W.G: హైదరాబాద్, విశాఖపట్నంలను కేంద్రాలుగా చేసుకొని ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను పాలకొల్లు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ శ్రీవేద వివరాలలు.. నిందితులు మండెల వెంకటరావు, యేరుబండి వెంకట మురళీని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రెండు లాప్టాప్లు, 10 మొబైల్ ఫోన్లు, రూ. 33,000 నగదు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.