కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు పులివెందుల SC కాలనీలో ఘనంగా నిర్వహించారు. స్థానిక నేతలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే SC వర్గీకరణ చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని టీడీపీ నేతలు అన్నారు. కార్యక్రమంలో తుగూట్ల మధుసూదన్ రెడ్డి, షేక్ బాబాఫక్రుద్దీన్, షాకీర్, కిరణ్, నాగరాజు, నరసింహులు, ఆకాష్, నరసింహ, ఉదయ్, ప్రసాద్, ఓబులేష్ పాల్గొన్నారు.