TPT: రేణిగుంట మండలం దొడ్ల మిట్టలో ఆదివారం ఉదయం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మొత్తం 20 ద్విచక్ర వాహనాల రికార్డులను పరిశీలించారు. ఒక ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు రేణిగుంట పోలీసులు తెలిపారు. రికార్డులు సక్రమంగా లేకపోతే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట సర్కిల్ పోలీసులు పాల్గొన్నారు.