NRML: నర్సాపూర్ మండలం గొల్లమాడ గ్రామంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదివారం మాజీ సర్పంచ్ మహేష్ ఎమ్మెల్యే రామారావు పటేల్ క్యాంపు కార్యాలయంలో ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రెండు రోజులలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు విజయ్ కుమార్, రాజు, రైతులు పాల్గొన్నారు.