విద్యుత్ ఉపకరణాలను జాగ్రత్తగా వినియోగించాలి. వాటిపట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన పెను ప్రమాదాలు సంభవిస్తాయి. వాషింగ్ మెషీన్ ఇద్దరి ప్రాణం మీదకు వచ్చింది. ప్రస్తుతం వారు కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసమవగా.
తెలంగాణ ఆర్టీసీ క్రమంగా గాడీన పడుతోంది. నష్టాల నుంచి గట్టెక్కుతోంది. ప్రయాణికులకు రవాణా సేవలు మరింత చేరువవుతున్నాయి. సంక్రాంతి పండుగకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించడంతో ఆర్టీసీ భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంది. పండుగ రద్దీని తట్టు
రెండో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకుంది. రాయ్‌పూర్‌లో గల షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. ఫస్ట్ వన్డే ఆడిన టీమ్‌తోనే రోహిత్ శర్మ బరిలోకి దిగారు. ఫిన్ అలెన్‌ను ఐదో బంతికి మహ్మద్ షమ
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన పెళ్లి గురించో, ఇతర విషయం గురించి చేయలేదు. కాఫీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. ఆమె ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకోగా, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, తనతో
మీకు నూడుల్స్ ఇష్టమా? అదీ వీధి బండ్లలోపై దొరికే ఫుడ్ ఇష్టంగా తింటారా? అయితే మీరు ఈ వీడియో తప్పకుండా చూడండి. నూడుల్స్ ఎలా తయారు చేస్తారనే వీడియోనే పీఎఫ్సీ క్లబ్ ఫౌండర్ చిరాగ్ భట్టాచార్య ట్విట్టర్లో షేర్ చేశారు. 59 సెకన్ల నిడివి గల వీడియోలో నూ
భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సీసీ హాజరుకానున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈజిప్ట్ అధ్యక్షుడు పాల్గొనడం ఇదే తొలిసారి అవుతుంది. పశ్చిమ ఆసియా, అరబ్ దేశాల నుంచి హాజరైన ఐదో వ్యక్తి అబ్దెల్ అవుత
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హాట్ కామెంట్స్ చేశారు. తన ప్రత్యర్థి రష్యా అధ్యక్షుడు ఇంకా బతికే ఉన్నారా అని సందేహాం వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్ దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. టిపిన్ చేసే
వందేభారత్ రైళ్లపై దాడులు కలకలం రేపుతోన్నాయి. పశ్చిమ బెంగాల్, విశాఖపట్టణంలో రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. బీహార్‌లో గల కతిహార్ జిల్లాలో ఈరోజు దాడి జరిగింది. 22302 నంబర్ రైలుపై దుండగులు రాళ్లతో దాడిచేశారు. సీ6 బోగీ విండో అద్దాలు దెబ్బతిన్నాయ
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికొక ఐటీ శాఖ మంత్రి ఉన్నాడనే విషయం ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. ఆయన ఐటీ మంత్రి అయ్యాక ఏపీకి ఒక్క పరిశ్రమ వ
తెలంగాణ సచివాలయంలో శాఖల పునర్ వ్యవస్థీకరణ జరుగుతోంది. ఇందులో భాగంగా గృహ నిర్మాణ శాఖ మరో శాఖ విలీనమైంది. గృహ నిర్మాణ శాఖను రవాణా, రోడ్లు, భవనాల శాఖలోకి విలీనం చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉత్త