NLR: సోమశిల ప్రాజెక్టు ఆప్రాన్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని బీజేపీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం సోమశిల ప్రాజెక్టు ఎస్ఈని కలిసి వినతి పత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమశిల డ్యామ్‌ను సందర్శించి జూలై చివరి లోపల ఆప్రాన్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించిన పూర్తి కాలేదన్నారు.