కోనసీమ: వ్యాపారాల్లో బలహీన వర్గాలకు చేయూతనిచ్చే MSMEలకు మద్దతునిస్తూ, బ్యాంకర్లు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. బుధవారం రావులపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రెవిన్యూ అధికార
HYD: హెచ్.ఎల్.ఏలో వెల్ఫేర్ ఫండ్ మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ‘పరాభవ’ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఈ.డీ రామ్మోహనరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ ఏడాది కూడా పరిశ్రమ అభివృద్ధికి ఉద్యోగులందరూ ఐకమత్యంతో కృషి
ATP: ఉగాది పండుగ పురస్కరించుకుని అనంతపురం అహుడా కార్యాలయంలో ప్రతి గురువారం నిర్వహించే ‘గ్రీవెన్స్’ కార్యక్రమం రద్దు చేసినట్లు సెక్రెటరీ జీ.రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వ సెలవు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించా
WG: ముఖ్యమంత్రి సహాయనిధి పేదల పాలిట వరమని నరసాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పొత్తూరి రామరాజు పేర్కొన్నారు. బుధవారం నరసాపురం పార్టీ కార్యాలయంలో 28 మంది లబ్ధిదారులకు రూ.12 లక్షల విలువైన సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్య
సత్యసాయి: కదిరి పట్టణంలోని ఔలిల్లా మసీదులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్న ఎస్పీ, వా
KKD: ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు ఫోటో పరిమాణంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అసంతృప్తి వ్యక్తం చేసి కలెక్టర్ షణ్మోహన్ కు ఫిర్యాదు చేశారు. ప్రొటోకాల్ ప్రకారం ఫోటో సైజును నిర్దేశిస్తూ అధికారులకు మెమో ఇవ్వాలని ఆయన వినతి పత్రం అందజేశ
NGKL: రేపు ఉగాది పర్వదినం సందర్భంగా అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి తిరుపతి పుణ్య క్షేత్రానికి బయలుదేరే ఆర్టీసీ బస్సును రద్దు చేసినట్లు అచ్చంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసాద్ తెలిపారు. అదేవిధంగా ఈ నెల 20న తిరుపతి నుంచి అచ్చంపేటకు వచ్చే బస్సును రద్ద
SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలో రేపు గురువారం భారీ కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్థానిక సర్పంచ్ శ్రీనివాసరావు పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఈసారి కూడా బస్తీమే సవాల్ పోటీలు జరుగుతా
KMR: వరల్డ్ తెలుగు ఐటి అసోసియేషన్ (WTIT) ఆధ్వర్యంలో ఈనెల 28, 29 తేదీల్లో HYD గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ హ్యాకథాన్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు జిల్లాలోని క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వ
తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో 14, 15 ఏళ్లు నిండిన బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఉచిత HPV టీకాలు అందించారు. మెడికల్ సూపరింటెండెంట్ డా. ప్రమీలా దేవి ఆధ్వర్యంలో టీకాలు వేశారు. ఈ టీకా సురక్షితమని.. HPV వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుంద