TG: సిద్దిపేట జిల్లా రైతు మహోత్సవంలో రగడ నెలకొంది. స్టేజీ పైన మూడు పార్టీలకు చెందిన నేతలు ఉన్నారు. దీంతో స్టేజీ కింద కూడా మూడు పార్టీలకు చెందిన కార్యకర్తలు భారీగా నినాదాలు చేశారు. జై బీఆర్ఎస్, జై కాంగ్రెస్, జై బీజేపీ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కార్యకర్తలను హరీష్ రావు, పొన్నం ప్రభాకర్ వారించారు.