GDWL: అగ్ని ప్రమాదం జరిగినప్పుడు భయాందోళనకు గురికాకుండా చాకచక్యంగా వ్యవహరించాలి అని జిల్లా ఫైర్ ఆఫీసర్ అశోక్ ఓ ప్రకటనలో సూచించారు. బుధవారం గద్వాలలో ఓ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించి, ప్రజ
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు మహేష్ ఆచంట వైపు హీరోయిన్ శ్రీలీల సీరియస్ లుక్స్ SMలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ ఘటనపై శ్రీలీల వివరణ ఇచ్చింది. తన ఫోన్ మహేష్ దగ్గర ఉందని.. అందుకే తాను వెనక్కి చూసినట్లు అతడు అనుకున్నాడని తెలిపిం
NLG: ఉగాది, రంజాన్ పండుగలతో వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో జనం సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి నల్గొండ వైపు వచ్చే బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. గురువారం ఉగాది, శనివారం రంజాన్ కావడంతో మధ్యలో శుక్రవారం
SKLM: మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ రాష్ట్ర ప్రజలకు, వైసీపీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల పక్షాన పోరాటమే అసలైన పండుగని పేర్కొన్నారు. జగనన్న వెంటే మా ప్రయాణమని, కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడం వైఎస్ జగన్ మోహన్ నేర్పిన పాఠమ
KRNL: దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ ఏ. సిరి అన్నారు. బుధవారం కర్నూలు బస్టాండ్‌లో ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మతో కలిసి ఆమె ప్రారంభించారు. దివ
ASR: కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. బుధవారం చింతపల్లి మండలంలోని చవటపాడు గ్రామంలో మండల వ్యవసాయ అధికారి మధుసూదనరావు ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్
PDPL: పర్యావరణన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, HDK యూనివర్సిటీ అసిస్టెంట్ సైంటిస్ట్ కనక జ్యోతి సూచించారు. గోదావరిఖని HDK యూనివర్సిటీ PG కాలేజ్ ఆవరణలో ప్లాస్టిక్ నిషేధంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ సైంటిస్
KMM: రైతాంగ సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట అధ్యక్షులు బాగం హేమంతరావు ఆరోపించారు. రైతులకు ఇచ్చిన ఏ హామీని ఈ ప్రభుత్వం అమలు చేయలేదని తెలిపారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ప
MDK: రామాయంపేట మండలం రాయిలాపూర్ శివారులో పాడి గేదెను ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంగా వచ్చిన ఒక ద్విచక్ర వాహనం ఎదురుగా పాడి గేదేను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పాడి గేదె అక్కడికక్కడే మృతి చెందింది. ద్విచక్ర వా
WGL: భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని “బ్యాండ్ మేళం” చిత్ర యూనిట్ సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన చిత్ర యూనిట్‌కు స్థానిక ప్రజలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బ్యాండ్ మేళం చిత్రాన్ని ప్రజలు