AP: సత్యసాయి జిల్లా ధర్మవరంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తన భర్తకు ప్రియుడు ఉన్నాడని భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన భర్తకు మరో వ్యక్తితో కొంతకాలంగా అనైతిక సంబంధం ఉందని ఆమె ఆరోపించింది. ఇద్దరూ కలిసి బెడ్రూమ్లో సన్నిహితంగా
గతంలో అమ్మాయిల దుస్తులపై చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ తాజాగా స్పందించాడు. తాను ఆ సమయంలో రెండు పదాలు వాడినందుకు మానసిక సంఘర్షణకు గురైనట్లు తెలిపాడు. అలాగే, తాను అనసూయను కూడా ఏమీ అనలేదని చెప్పాడు. ఆమెతో తనకు పరిచయం కూడా తక్కువని.. ఆమె అంటే తనక
అంధుల క్రికెట్లో టీమిండియా ప్లేయర్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు. దృష్టిలోపం ఉన్నప్పటికీ క్రికెట్లో తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పారని బీసీసీఐ అధ్యక్షుడు మిథన్ మన్హాస్ కొనియాడారు. వారి విజయాలు భారత క్రికెట్‌కు ఎంతో గర్వకారణమన
ఇటీవల అంధుల క్రికెట్లో టీమిండియా మెన్స్, ఉమెన్స్ జట్లు ప్రపంచకప్‌లను గెలిచాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో రెండు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు అవసరమైన ప్రయాణ సదుపాయాలు, స్వదేశం వేదికగా జరిగే ద్వైపాక్ష
BPT: రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు చందోలు ఎస్సై మర్రి వెంకట శివకుమార్ శనివారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది ప్రాణరక్షక కవచమని సూచించారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు చలానా
TG: క్రీడల్లో యువత రాణించేలా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని బీజేపీ చీఫ్ రామచందర్ రావు అన్నారు. ప్రపంచ వేదికలపై భారతీయ త్రివర్ణ పతాకాన్ని మన క్రీడాకారులు ఎగురవేస్తున్నారని అభినందించారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను ప్రధాని వెన్నుతట్టి
AP: భారత్ యువశక్తి ప్రతిభతో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ శోభాయమానమైందని సీఎం చంద్రబాబు అన్నారు. ఎక్స్పో బూత్‌ల్లో యువ మేధావులతో మాట్లాడే అవకాశం దక్కిందన్నారు. ‘ఇలాంటి సదస్సులు.. అత్యుత్తమ ప్రతిభ, ఆవిష్కరణలకు వేదికలు. మన గ్లోబల్ వేదికలు.. పార్టీ రా
VSP: KGHలో పసికందు మృతదేహం లభ్యం కావడంతో వన్‌టౌన్ పోలీసులు విచారణ ప్రారంభించారు. పర్యవేక్షణ అధికారి కార్యాలయానికి సమీపంలోనే నవజాతి శిశువు గోని సంచులో కుళ్లిపోగా వాసన రావడంతో రోగులు, సిబ్బంది గమనించి పరిశీలించారు. వెంటనే KGH అధికారులు, వన్‌టౌన