KMM: ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 206 నుంచి రూ. 230 మధ్య ఉండగా, స్కిన్లెస్ చికెన్ కేజీ ధర రూ. 234 నుంచి రూ. 260 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 5 వరకు తగ్గింది. దీంతో చికెన్
నటుడు విక్రమ్ ఒకేసారి నాలుగు సినిమాలను ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ‘కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా ఒక ప్రిపరేషనే. నేను ఆరాధించే దర్శకులతో, విభిన్నమైన కథలతో మీ ముందుకు వస్తున్నాను’ అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఈ ఏడాది అంతా
GDWL: కేంద్రంలోని BJP ప్రభుత్వం పార్లమెంటులో ఏకపాత్రాభినయం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. ఆదివారం అలంపూర్ చౌరస్తాలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్మిక చ
T20 వరల్డ్ కప్-2026లో భాగంగా ఇవాళ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సా.7 గంటలకు టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. భారత్, దక్షిణాఫ్రికా ఇప్పటివరకు 35 టీ20 మ్యాచ్‌లు ఆడాయి. వీటిలో 21 మ్యాచుల్లో భారత్, 13 మ్యాచుల్లో దక్షిణాఫ్రికా విజయం
VKB: కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా కొనసాగుతున్న పరిస్థితిలో నామినేటెడ్ పదవుల కోసం నేతలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, మైనార్టీ నేత యూసుఫ్, బొంరాస్ పేట్ రాజేష్ రెడ్డి తదితరులకు పదవులు కే
KKD: శంఖవరంలోని ఏపీ ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వీర్రాజు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరానికి గానూ ఈనెల 25వ తేదీ నుంచి 31వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 12వ తేదీ
MHBD: కురవి మండలకేంద్రంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ పార్వతీ రామలింగేశ్వర (శివాలయం) స్వామి ఆలయం వద్ద దోపోత్సవం కార్యక్రమాన్ని ఆదివారం తెల్లవారుజామున ఆలయ అర్చకులు అత్యంత వ
SRCL: గ్రామపంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలను ప్రభుత్వం చెల్లించాలంటూ ఈ నెల 23న కలెక్టరేట్ ఎదుట కార్మికులతో ధర్నా చేస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి ప్రకటించారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని అమృత్లాల్
AKP: సబ్బవరం మండలం తవ్వవానిపాలెంలో ఈ నెల 24న పరదేశిమాంబ పండగను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ స్వామి నాయుడు తెలిపారు. ఈ మేరకు శనివారం గోడపత్రిక ఆవిష్కరించారు. పండగ సందర్భంగా ఆదివారం రాష్ట్రస్థాయి మహిళ వాలీబాల్ పో