SRPT: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం పునఃప్రారంభం కానుంది. ఈ నెల 23వ తేదీ నుంచి కలెక్టర్ కార్యాలయంలో యథాతథంగా నిర్వహిస్తామని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయవ
ASR: జీసీసీ గోడౌన్ నుంచి రేషన్ సరుకులను త్వరితగతిన రేషన్ దుకాణాలకు సరఫరా చేయాలని కొయ్యూరు మండల తహసీల్దార్ పీ.మురళీ బాబు సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం ఆయన కృష్ణదేవి పేటలో ఉన్న గోడౌన్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు.
ప్రకాశం: ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో ఆదివారం 117 మందికి రూ. 75 లక్షలు విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అందజేశారు. పేద కుటుంబాల ఆరోగ్యానికి భరోసాగా ఉండేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎర
కోనసీమ: ఐ.వీ.ఆర్.ఎస్ సర్వేలో మండపేటకు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం లభించడం పట్ల ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఉత్తమ ఫలితాలు సాధించలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం వరుసగా రెండ
గుంటూరు: పొన్నూరు మండలం వెల్లలూరులోని శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానంలో నిర్వహించిన వార్షిక మహోత్సవం, పొంగళ్ల నైవేద్య కార్యక్రమంలో ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. అమ్మవారికి నూతన వస్త్రాలు, పండ్లు సమర్పి
పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో సుమారు 92% నీరు ఉండటం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. ఇందులోని ‘లైకోపీన్’ రక్తపోటును తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పుచ్చకాయలో ఉండే విటమిన్ A, Cలు చర్మాన్ని కాంతివంతంగా,
ADB: నార్నూర్ మండల కేంద్రంలోని స్థానిక ఏకలవ్య ఆదర్శ పాఠశాలలో ఆదివారం గురుకుల ప్రవేశ పరీక్షా ప్రశాంతంగా ముగిసింది. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు తరలిరాగ.. పాఠశాల వద్ద రద్దీ ఏర్పడింది. విద్యార్థులకు అన్ని ఏర్పాట్లతో పరీక్షను నిర్వహించామని
TPT: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయడు, కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ను మర్యదపూర్వకంగా కలిసారు. మైక్రో ఇరిగేషన్ నిధుల విడుదలపై అచ్చెన్నాయడు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసారు. త్వరితగతిన మిగిలిన రూ.645 కోట్ల
HYD: బల్కంపేట్ రేణుకా ఎల్లమ్మ తల్లిని ఆదివారం సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు. పలు రకాల పుష్పాలు, ఫలాలతో అమ్మవారిని అత్యంత సుందరంగా గర్భగుడిని తీర్చిదిద్దారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించి, దీప ధూప నైవేద్యాలు సమర్పించి, మంగళహా
VKB: దోమ మండలం మల్లేపల్లిలో ఈ నెల 24, 25న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని ఆలయ కమిటీ తెలిపారు. 24న ధ్వజస్తంభ ప్రతిష్ఠ, ధ్వజారోహణ, ఆంజనేయస్వామి అభిషేకం, గణపతి, నరసింహస్వామి హోమం, మంగళహారతి, ప్రసాద వితరణ, ఊరేగింపు, సుప్రభాతం, అభిషే