W.G: వీరంపాలెం, పట్టింపాలెం ఎంపీటీసీ సభ్యురాలు జంపల్లి సత్యవతి గురువారం వైసీపీలో చేరారు. నియోజకవర్గ ఇంఛార్జ్ వడ్డే రఘురామ్ సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రఘురామ్ మాట్లాడుతూ.. గతంలో పార్టీని వీడిన వారు తిరిగి వస్తున్నారని, రానున్న
KRNL: ఆదోని ఐసీడీఎస్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు నాలుగో రోజు సామూహిక దీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వేతనం పెంచి, గ్రాచుటీ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ నాయకులు గురువారం డిమాండ్ చేశారు. జీతాలు పెరుగే
SRD: గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి గ్రామంలో పటాన్చెరు డివిజన్ విద్యుత్ ఇంజినీరింగ్ అధికారి భాస్కరరావు రైతులతో సమావేశమై పొలాల్లో పర్యటించారు. వేసవి లోడును దృష్టిలో పెట్టుకుని బొంతపల్లి, గుమ్మడిదల సబ్ స్టేషన్లలో రూ.4 కోట్లతో రెండ
అన్నమయ్య: రైల్వే కోడూరులో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వినేందుకు టీడీపీ ప్రజా దర్బార్ కార్యక్రమం రేపు నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 09:00 గంటల నుంచి మధ్యాహ్నం 01:00 గంటల వరకు రాఘవరాజుపురం టీడీపీ పార్టీ కార్యాలయంలో కార్యక్రమం జరుగుతుంది. టీడీ
KDP: రైతులందరూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫార్మర్ రిజిస్ట్రీ వెబ్సైట్ నమోదు చేసుకోవాలని మండల స్పెషల్ ఆఫీసర్ రామ శివ దీక్షిత్ సూచించారు. గురువారం వేముల మండలం పెర్నపాడులోని బుడ్డ శనగ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ..
సౌతాఫ్రికాతో మ్యాచ్లో వెస్టిండీస్ 20 ఓవర్లలో 176/8 పరుగులు చేసింది. 10.2 ఓవర్లలో కేవలం 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ విండీస్ జట్టును.. హోల్డర్(49), షెపర్డ్(52*) ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి 8వ వికెట్కు కేవలం 57 బంతుల్లోనే 89 పరుగుల కీలక భా
SRD: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పారు. విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి హె
GDWL: ఉపాధి కోసం ఎదురుచూసే నిరుద్యోగ యువతకు చేతివృత్తుల వారికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు కొండంత అండగా నిలుస్తాయి అని ఐపీఓ భాస్కర్ రెడ్డి అనారు. ధరూర్ ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో పీఎంఈజీపీ పథకంపై అవగాహన సదస్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న మూవీ ‘పెద్ది’. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘చికిరి’ పాట రిలీజై సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేందుకు సిద్ధమైంది. మార్చి 2, 2026న ‘
VKB: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో జరిగిన జాతరలో పసిపాప మృతి పట్ల కొడంగల్ నియోజకవర్గం బీసీ యువ నాయకుడు శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని చూడకముందే పసిపాప కుల వివక్షతకు గురైందని, ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుని, పాప