BDK: పినపాక మండల పరిధిలోని ఏడుళ్ల బయ్యారం గ్రామంలో నిర్మితమైన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయం హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పేదల సొంతింటి కల సహకారం అవుతుందని ఎమ్మెల్యే పేర్కోన్నారు. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.