తూ.గో: నల్లజర్ల మండలంలో లక్షలాది రూపాయలతో నిర్మించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ఇవి పనిచేయడం లేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కేంద
వనపర్తి జిల్లాలో శ్రీ సత్య సాయి సేవ సంస్థ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ కో-ఆర్డినేటర్ సీఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వ్యాధి క్యాంపు నిర్వహించారు. శ్రీ సత్య సాయి సేవ సంస్థ జిల్లా అధ్యక్షులు నరహరి పుల్
CTR: పాలసముద్రం జడ్పీ హైస్కూల్ విద్యార్థుల అవగాహన సదస్సులో జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దూడి, పాల్గొని “ధైర్య స్పర్శ” పోస్టర్‌ను ట్రైనీ ఐపీఎస్ తరుణ్ పహ్వాతో కలిసి ప్రారంభించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, రోడ్డు ప్రమాదాలు, బాల్య వివాహాలపై
KRNL: గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని డిప్యూటీ ఎంపీడీవో జయరాముడు అన్నారు. గురువారం పెద్దకడబూరులో పన్నుల వసూళ్లపై ఆయన అవగాహన కల్పించారు. ఇంటి పన్నులు, కుళాయి పన్నులు సకాలంలో చెల్లించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. పన్నులు సమయాన
NLG: కేరళలోని కుట్టిక్కానంలో జరిగిన జాతీయ సమగ్రత శిబిరం(NIC)లో NSS వాలంటీర్ కె.తరుణ్ ప్రతిభచాటారు. ఈ నెల 17 నుంచి 23 వరకు మహాత్మా గాంధీ వర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో తెలంగాణ ప్రతినిధిగా తరుణ్ పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను
AP: రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో డయేరియా ప్రబలకుండా మున్సిపల్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. సురక్షిత నీరు అందించేలా ఎస్వోపీ జారీ చేసింది. మున్సిపాలిటీల్లో తాగునీరు కలుషితమైతే కమిషనర్లను ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. అన్ని మున్సిప
BPT: వయోజన విద్యా కార్యక్రమాలను వేగవంతం చేసి ‘అక్షరాంధ్ర’ లక్ష్యాలను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం వయోజన విద్యా కార్యక్రమాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆ
సత్యసాయి: హిందూపురంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు చట్టం 1861 సెక్షన్ 30 అమల్లో ఉందని పోలీసులు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ సభలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించరాదని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చె
జూ.ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలోని కీలక సన్నివేశంలో NTR షర్ట్‌లెస్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులోని ఫైట్ సీక్వెన్స్‌లు
ATP: తాడిపత్రి పట్టణంలోని పెన్నా నది పరివాహక ప్రాంతంలో తోటలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు సీఐ శివగంగాధర్ రెడ్డి నేతృత్వంలో ఈ దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిందితుల