అన్ని మ్యాచులను ఒకే మైదానం(దుబాయ్)లో ఆడటమే CT-2025లో భారత్‌కు కలిసొచ్చిందంటూ.. ఆ విజయాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు నజిర్ హుసేన్, మైఖేల్ అథర్టన్ గతంలో తక్కువ చేసి మాట్లాడారు. దీనిపై తాజాగా దినేష్ కార్తీక్.. T20 WCలో లంక స్వదేశంలో, పాక్ దాదాపు అన్ని మ్
BDK: మణుగూరు పట్టణం సాయి బాబా గుడి ఎదురుగా యథేచ్ఛగా అడ్డగోలుగా ఫుట్‌పాత్ ఆక్రమణలు సాగుతున్నాయి. ఆ సెంటర్ ప్రధాన రహదారిఫై నలువైపులా బడ్డీలు, కంటైనర్లు విస్తరించాయి. ఫుట్‌పాత్ రోడ్డును ఆక్రమణలు సాగిస్తూ వ్యాపారం చేస్తున్నారు. సాయినగర్ బ
JGL: తెలంగాణ రాష్ట్రంలోని పేదవారికి గూడు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామానికి చెందిన కొత్తపల్లి లింగం ప్రణీత దంపతుల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం సందర్భంగా గుర
అన్నమయ్య: రాయచోటిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా డైట్ కళాశాలలో విద్యార్థినులకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు మహిళా భద్రతపై పెయింటింగ్, వ్యాసరచన, వక
ATP: విడపనకల్లు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు లేకపోవడంతో రోగులు, వైద్య సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించి మంత్రి పయ్యావుల సోదరుల సహకారంతో టీడీపీ నాయకులు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. రో
TPT: నెల్లూరు జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ములాఖత్‌లో కలిశారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. అరెస్టులతో ప్రజల కోసం పోరాడే నాయకులను భయపె
BPT: రేపల్లెలోని శ్రీ కన్యాకాపరమేశ్వరి ఆలయం వెనుక నిర్మించనున్న నూతన ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి టీడీపీ నేత అనగాని శివప్రసాద్ గురువారం భూమిపూజ చేశారు. ఈ మండపం నిర్మాణం పూర్తయితే, ఆర్యవైశ్యులకు శుభకార్యాలు, వివాహాలు జరుపుకోవడానికి ఎంతో సౌకర్
RR: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలబడి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తుందని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అన్నారు. ఫరూఖ్ నగర్ మండలం దూసకల్ గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. సొంత ఇంటి కల నిజం చేయా
ELR: జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కమిషనర్ వెంకటరమణకు వినతిపత్రాన్ని అందజేశారు. పట్టణంలో ఆక్రమణలకు గురైన రహదారిని స్వాధీనం చేసుకోవాలన్నారు. అలాగే, మాంస విక్రయ దుకాణాలు విడిగా నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాల
సాధారణ నడక కంటే ఎనిమిది ఆకృతిలో నడవడం (సిద్ధ నడక) వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఒకే సరళరేఖపై రెండు వస్తువులను ఉంచి, వాటి చుట్టూ 8 అంకె ఆకారంలో నడవడమే ఈ పద్ధతి. ఇది శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఏకాగ్ర