WNP: అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వనపర్తి రూరల్ ఎస్సై హృషీకేశ్ తెలిపారు. వివరాలు నాగవరం తండాకు చెందిన శ్రీనుతో మేఘవత్ జ్యోతికి కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.పెళ్లి సమయంలో ఇ
JGL: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మేర గ్రామంలో రజకులను గుడిలోకి వెళ్ళకుండా అడ్డుకొని దాడిచేసి రెండు నెలల పసికందు ప్రాణాలు తీసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని రజక సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. మెట్పల్లి మండలం ఆత్మనగర్లో రజక యువజన కమిటీ ఆ
సత్యసాయి: ధర్మవరం ఆర్డీవో మహేశ్, డీఎస్పీ హేమంత్ కుమార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ విజయానంద్ వీరికి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేశారు. బాధ్యతల నుంచి తప్పుకున్న వెంటనే సాధారణ పరిపాలన శాఖలో (జీఏడీ
BDK: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు అందరూ సకాలంలో పరీక్షలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని ప్రభుత్వ జూని
KMR: ఎల్లారెడ్డి ఆర్డీవో కే. పార్థసింహారెడ్డి చేవెళ్లకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ప్రభాకర్ కొత్త ఆర్డీవోగా నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ సెక్రటరీ డీఎ
ATP: శింగనమల నియోజకవర్గం నాయనపల్లి క్రాస్ రైతులు సంప్రదాయ పంటల్లో లాభాలు లేక చామంతి సాగు చేపట్టారు. విద్యుత్ బల్బుల వెలుగులో దిగుబడులు పెంచి ఆకర్షణీయమైన పూలను పండిస్తున్నారు. వీటిని బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. పంట బ
HYD: ఇంటర్ పరీక్షలు జరుగుతున్న వేళ HYD జిల్లాలో పకడ్బందీగా అధికారులు పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కృష్ణ యాదవ్ మారేడుపల్లి సహా అనేక సెంటర్లలో తనిఖీలు చేసిన ఆయన, పరీక్షలు పూర్తయ్యే వరకు నిత్యం తన
అన్నమయ్య: ములకలచెరువుకు చెందిన అబ్దుల్ సమద్ తన భార్య హీనాకు ప్రసవ నొప్పులు రావడంతో మదనపల్లెలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ హీనా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువుకు మూర్ఛ రావడంతో వైద్యుల సూచన మేరకు మరో చిన్నపిల్లల ఆసుపత్రికి
KNR: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా కరీంనగర్ జిల్లా యంత్రాంగంలో మార్పులు చోటుచేసుకున్నాయి. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి బదిలీ అయ్యారు. ఆమెను లేబర్ స్పెషల్ కమిషనర్గా నియమించారు. అలాగే జిల్లా రెవెన్యూ అధికారి వెంక
NZB :ధర్పల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు అనుబంధంగా ఉన్న బాలికల వసతి గృహంలో ఔట్సోర్సింగ్ విధానంలో హెడ్ కుక్ (వంట మనిషి) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 27వ తేదీ వరకు దరఖాస్తును వసతి గృహ కే