NLR: బుచ్చి పట్టణంలోని కరిముల్లా తోపుడు మిషన్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగి లక్ష రూపాయలు నష్టం జరిగిన విషయం తెలిసిందే. దీంతో స్థానిక టీడీపీ నాయకుడు రామానాయుడు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన వేమిరెడ్డి
SRD: ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులు పునరుద్ధరించాలని సిర్గాపూర్ మండలం కడపల్ గ్రామస్తులు కోరారు. ఈ సందర్భంగా సోమవారం ఖేడ్లో ఆర్టీసీ డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యంను సర్పంచ్ మల్లగారి విమలవిఠల్ రెడ్డి, గ్రామస్తులు కలుసుకొని వినతి పత్రం ఇచ్చారు.
KMR: నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన జగ్గీ సౌమ్యకు సోమవారం గ్రామ సర్పంచ్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మన్నే వెంకట్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతో స్థానిక
MBNR: బాలానగర్ మండల కేంద్రంలో ఇవాళ 25 మంది సర్పంచులు మండల సర్పంచుల సంఘం అధ్యక్షకుడిని ఎన్నుకున్నారు. నందారం సర్పంచ్ హరి సింగ్ మండల అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. ఉపాధ్యక్షులుగా బి.గాయత్రి లక్ష్మయ్య, రాజేందర్, గౌరవ అధ్యక్షులుగా రాంజీ, ప్రధాన కార్య
KDP: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిద్ధవటం ఎస్సై పోకల హారిక హెచ్చరించారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమె మాట్లాడుతూ.. మండలంలో కోడి పందేలు, జూదం,పేకాట నిర్వహిస్తే కఠినమైన చర్యలు తప్పవన్నారు. రౌడీ షీటర్లు పల్లెల్లో
SRCL: చందుర్తి మండలంలోని బండపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రథోత్సవం అత్యంత కన్నుల పండుగ సాగింది. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ఆలయంలో నిత్యారాధన, రథహోమం, పూర్ణాహుతి, రథ బలిహరణ, పూజలను అర్చకులు
MDK: జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై కలెక్టర్ ప్రతిమా సింగ్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణ దశలో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై అన్ని శాఖల అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలన
WNP: ప్రజాసేవలో ఆయన చూపిన అంకితభావం ప్రతి ప్రజాప్రతినిధికి ప్రేరణ నిచ్చే దీప స్తంభం దూదిళ్ళ శ్రీపాదరావు అని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో మహానేత శ్రీపాదరావు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించా
MLG: రాష్ట్ర మంత్రి సీతక్క, DCC అధ్యక్షుడు అశోక్ ఆదేశాల మేరకు వెంకటాపూర్ మండలం రామానుజాపూర్ గ్రామంలో నూతన CC రోడ్లు, డ్రైనేజీ పనులు ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా పంచాయతీరాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి, TPCC ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి కొబ్బరికాయ కొట్ట
VKB: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని, అభివృద్ధి సంక్షేమం గడపగడపకు అందేలా కృషి చేస్తామని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ ఛైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ , వైస్ ఛైర్మన్ రజాక్ పదవి బాధ్యతలు స్వ