NLG: అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఆరోగ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవరకొండ 2వ వార్డు కౌన్సిలర్ పొట్ట మురళిని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ శనివారం పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మె
కోనసీమ: పి.గన్నవరం మండలం పరిధిలో డొక్కా సీతమ్మ ఆక్విడెక్ట్ వద్ద నిర్వహించిన టైలర్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్టానిక్స్ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుట్టు మిషన్ సృష్టికర్త విలియమ్స్ హొవే విగ్రహానికి పూలమాలలు
TG: మార్చి 8 నుంచి 14 వరకు జరగనున్న మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచులకు గచ్చిబౌలి హాకీ స్టేడియం రెడీ అయ్యింది. ఈ టోర్నీలో ఇండియా, ఇంగ్లండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ సహా 8 దేశాలు తలపడనున్నాయి. మార్చి 8న ఉదయం 7:30కు CM
KMR: మద్నూర్‌కు చెందిన తివారీ దివ్య ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. 6వ తరగతి ప్రవేశం కోసం నిర్వహించిన ఈ పరీక్షలో దివ్య 300 మార్కులకు గాను 150 మార్కులు సాధించి అర్హత సాధించారు. సాధారణ కుటుంబానికి చెందిన తివారీ పూజ-నంద
ATP: తాడిపత్రి మండలం ఆలూరు కోన రంగనాయక స్వామి ఆలయానికి వెళ్లే రహదారి సమస్యకు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి శాశ్వత పరిష్కారం చూపారు. గత కొన్ని ఏళ్లుగా సరైన రోడ్డు లేక భక్తులు, గ్రామస్థులు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను గుర్తిం
KMM: జిల్లా వెలుగుమెట్ల బాధితులను పరామర్శించేందుకు ఖమ్మం కు ఎంపీ ఈటెల రాజేంద్ర శనివారం చేరుకున్నారు. కాగా వారిని బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో వెలుగుమట్ల బాధితులను ఎంపీ ఈటెల రాజేంద్ర పరామర్శించనున్నారు. వారితోపాటు పొనిశెట్ట
సత్యసాయి: పరిగి మండలం కొడిగెనహల్లిలో 1 కోటి 80 లక్షల రూపాయలతో బీసీ బాలుర వసతి గృహ నూతన భవన నిర్మాణం కొరకు శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత భూమి పూజ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్ర
మహేష్ బాబు సోదరుడు రమేష్ తనయుడు జయకృష్ణ హీరోగా ‘శ్రీనివాస మంగాపురం’ తెరకెక్కుతోంది. ఈ మూవీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భాగమైనట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో ఆయన వెంకటప్పయ్య నాయుడు పాత్రలో కనిపించనున్నట్లు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్
SRCL: రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయచ్చని, జిల్లా ఎస్పీ మహేష్ బిగితే అన్నారు. సిరిసిల్ల పట్టణ పోలీస్టేషన్ ఆవరణలో ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లకు ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శనివారం ఆయన ప్ర
MBNR: హమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామ ముక్కోటి మైసమ్మ జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో జరిగే ఈ వేడుకల్లో భాగంగా నేడు సాయంత్రం ‘బండ్లోత్సవం’, రేపు ‘బోనాలు’, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గాధిర్యాల